Monday, September 26, 2016

Secretary's visit to Vijayawada

అందరినీ స్వాగతిస్తూ  దసరా-దీపావళీ  శుభాకాంక్షలు
ఈరోజు మంచిరోజు  సెప్టంబర్-17వ తేది. నైజాం పాలనుకు స్వస్థి పలికి భారత్ లో మమేకమై ప్రజల మనోభీష్టను  దివంగత సర్దార్ పటేల్ ఆలోచనతో దివంగత నెహ్రూ చేయూతనిచ్చి తీర్చినందులకు.  
ఇదే విధంగా నేడు పింఛనర్లసంక్షేమం కాంక్షించే ప్రభుత్వం అంటూ గత పాలకులు అధిక సంఖ్యాక పింఛనర్లకు ఏ విధంగా మూలవేతనంలో కోతలువిధించి పింఛనర్లకు మరియూ కుటుంబపింఛనర్లకు తక్కువ మొత్తంలో నెలసరి పింఛన్లు చెల్లించుచున్నారో దరికీవిదితం. ధృడమైన సంకల్పంతో ఈ సాంకేతిక పరిజ్ఞాన ప్రభుత్వం మన వెతలు తీర్చగలదని ఆశిద్దాం. 
1. నెలసరి పింఛను, కుటుంబపింఛనులు పింఛనర్లకు ( 1972 నిబంధనల మేరకు 33వ నిబంధనప్రకారం ) సవరించిన పింఛన్లు ఈనిబంధనకు లోబడి 2016 సవరణవేతనంపై ఏ హోదాలో పదవీవిరమణ చేసారో అదేహోదాకు తగ్గట్టు సవరించి చెల్లించాలి. గత పింఛనపై సవరింపబడిన పింఛన్లు సరికావు. నిబంధనల ఉల్లంఘన.  
2. అందరూ 19-09-1998 సమ్మె గర్తించుకొండి. 1996 తర్వాత రిటైర్ అయినవారికి మరియూ కుటుంబ పింఛనర్లను తక్కువ మొత్తాల్లో సంబంధిత వారి గతహోదాలను తుంగలో తొక్కి ఉన్నతసవరణల వేతనాల (కారణంతో (మెలి)ముడిపెట్టి ( ఉత్తర్వు-తే 28.01.2013) గత ప్రభుత్వం తక్కువ పింఛన్లను-కుటుంబ పింఛన్లు కొందరికి రుద్దుట సవరించవలసి యున్నది.  
3. మూలవేతనంపై 50 శాతం సర్వీసు పింఛను తే 1.1.2006దీ ముందరివారికి వర్తింప జేయ లేదు గతప్రభుత్వం. ఇప్పుడు అదేప్రాదికపై 7వ వేతన సవరించిన పింఛన్లుకుటుంబ మరియూ అధికపింఛన్లు (80సం.లు పైబడిన వారికి) చెల్లించుచున్నారు. తాత్కాలికమైనా,  ఇవిగూడ తక్కువ మొత్తంలోనేనని గమనించాలి. గత ప్రభుత్వందీనినిగూడా ఆమోదించలేదు. న్యాయస్థానాలవుత్తర్వులతో ఇచ్చిన వుత్తర్వు (తే6-4-2016ది) ద్వారా వెసులుబాటు 10సం.లు లేదా 20సం.లు సర్వీసుజేసి, రిటైరైనవారికి అదియూ నిర్ధారించిన కనీసపింఛన్ల కంటే తక్కువ గా తీసుకుంటున్నవారికే వర్తింపజేసారు. అందరికీ ఈ వెసులుబాటు అందించాలని తే 12-4-2016 దీన నేనుచూపిన వివక్ష-అనాలోచిత సమశ్యను సదరు వుత్తర్వు (పేరా6) ప్రకారం 2006 సం. ముందరవారందికి తిరిగి లెక్కచూచి 50 శాతం పింఛన్ మరియూ 30 శాతం వేతనంపై సరిచేసి కుటుంబపింఛనర్లకు కూడా చెల్లించాలని వ్రాయుట జరిగినది. ఈ ఆర్ధిక వ్యధను గూడా త్వరలో  పరిష్కరించాలి.
4. 7వవేతన వుత్తర్వుల ప్రకారం ఇప్పుడు యిస్తున్న గతపింఛను ప్రాదిపకగా ఎంపిక-2 (ఆప్షన్-2) యిచ్చారు.ఇది సరికాదు. మీదుమిక్కిలి నర్దేశించిన నిబందనకు వ్యతిరేకం. అందుచేత, నియమించిన ఉపసంఘం తమ అంగీకారాన్ని ఎంపిక (ఆప్షన్)-1 ప్రకారం సవరించిన నెలసరి పింఛన్లు శాశ్వతపధ్ధతిలో నిబంధనవిధంగా చల్లించాలి. 
5. గత ప్రభుత్వం 6వవేతనసంఘ అమలుపరచుటలో వుదయించిన అవక-తవకులు (ఎనామిలీస్) ఒక్క ఇంక్రిమెంట్ విషయములోతప్ప పింఛనర్లకు అన్యధా లబ్ది చేకూర్చలేదు. మీదుమిక్కిలి, జూలై 1వతేదీతో రిటైర్ అయినవారికి సంవత్సరంపాటు సంతృప్తికర సేవలందించిననూ ఇంక్రిమెంటు యివ్వకుండా ఇంటికి పంపుట సబబుగాదు. ఇప్పుడు జనవరీ-జూలై మాసములలో ఏదోఒకతేదీ నుండవలసి వస్తుందన్నారు. ఇది గూడా యివ్వాలి.
6. 7వ వేతనాలుఅమలులోగూడ అనామలీకమిటీ ని నియమించారు. గత అనుభవం దృష్ట్యా,  ఒక సంవత్సరము లోపల సమశ్యల వ్యత్యాసములుపై పరిష్కారములు చేయాలని కమిటీని ఆదేశించారు. వేచిచూడాలిమరి. 
7. వేతన సవరణల సిఫార్సుల అమలు చేయు మూలవిషయములపై గూడానొక వేరొక్కకమిటీని నియమించారు. వీరికి 3 మాసముల వ్యవధినిచ్చారు. చూద్దాం ఏంజరుగుతుందో. 
8. తే 1.1.2016 దీనుండి విడుదల చేసిన కఋవుభృతి సవరణకు ముందరపింఛనుపై యిచ్చారు. ఇంకనూ చెల్లింపబోయే భృతిపై ఉత్తర్వులు ఇవ్వాల్సియుంది. స్వామిన్యూస్ ప్రకారం జూన్ నెలాఖరకు 132.38 పాయింట్లలో సూచిక తెలుపగా ఇండస్ట్రియల్ పనివారి సూచికుఅనుబంధంగా డిసెంబరు 2015 నాటికి 0.00 వుండగా జూన్ 2016 నాటికి యిది 2.90 గా నున్నది. (2 శాతం పెంపుదల సూచన)
9. గత దశాబ్దాలనుండి పాలకులు  ఆరోగ్యభద్రత విషయంలో పింఛనర్లకు చాలా అన్యాయం చేసి, తగువిధంగా శ్రధ్ధచూపలేదు. ప్రతి చిన్నవిషయములలే గూడా న్యాయస్థానాలిచ్చిన ఉత్తర్వులు ణలు చేయకుండా  పైకోర్టులకు నివేదించి అసలైన ఆరోగ్యసమశ్యలను పరిష్కరించకుండా ప్రక్కదోవ పట్టించి కాలవిలంబననూ, తీవ్రమనోవేదనలను పింఛనర్లకు కలిగించారు. ఇప్పటికీ సి.జి.హెచ్.ఎస్. ఆరోగ్యసేవల విషయమై తగు విధానాలను అత్యవసరంగా పొందుపరచి అమలు చేయాలి. గత ప్రభుత్వాలు అనేక దశాబ్దాలవరకూ చికిత్స విషయమై పట్టించుకోకుండా 1997 వ సం.లో ఒక వంద రూపాయిలు నెలకు బైట మందులు ఖర్చుకై చెల్లించే ఏర్పాటు చేసి వదిలేసారు. ఈ ఎఫ్.ఎమ్.ఎ.ని 2009 సం.లో పెంచారు. ప్రస్తుతం ఇది రూ.500గా నెలకు పింఛనర్ కుటుంబ సభ్యులందరి హాస్పిటలేతర మందుల ఖర్చుక్రింద ఇస్తున్నారు. హాస్పిటాల్ లోపల ఆసుపత్రిచికిత్సలు పింఛనరు తమ పై ఆధారపడి యున్న కుటుంబసభ్యులతో సహితం భరించవలసియున్నది. అటువంటప్పుడు ఇస్తున్న రూ.500లు ఏ మూలకు వస్తాయి. డాక్టరు సలహాఫీజులు-ప్రత్యేకసేవల మాటేమైవుండును. ఆలోచించి తగు పరిష్కారనిర్ణయాలను సామాజిక సేవల దృక్పథంతో ఆలోచించి సత్వరచర్యలు తీసుకోవాలి. 
9(అ) తంతి తపాల పింఛనర్లపై సి.జి.హెచ్.ఎస్. సేవలనిచ్చుటలో మిక్కిలి వివక్షకు లోనగుచున్నారు. 10 సం.లు పైబడిన కాలమునకు గూడా ఇంకనూ చందాలు వసూలు చేస్తూ శాశ్వతలబ్దిదారులుగా  తత్సమాన కేంద్ర ఉద్యోగులు  పింఛనర్లుగా పరిగణించుటలేదు.కేంద్రమంత్రిత్వ శాఖలు ఒకే అవగాహనలో నుండక పోవుటగూడ నొకకారణం. ఈ వివక్షతలను తొలగించి, 7వ వేతనసంఘం సలహా-సూచనలమేరకు మిగిలిన 33 తపాల ఆరోగ్యచికిత్స  కేంద్రాలను సత్వరం దగ్గరలోని సి.జి.హెచ్.ఎస్. ముఖ్యకేంద్రములకు సాంకేతిక పరిజ్ఞానమిళితంగా అనుసంధాన్ని కలుగజేసి పింఛనర్లకు వారి కుటుంబ సభ్యులందరికీ పూర్తితరహాలో ఆరోగ్యసేవలన్నింటి (వెలుపల-లోపల) వెసులుబాటును వెంటనే కలిగించాలని ప్రార్ధన.  (P&T Medical Attendance Rules 1944 పింఛనర్లకు అందుబాటులో లేకుండుట మనందరి దురదృష్టం. ఇప్పటికైనా ప్రభుత్వం సానుభూతితో ప్రకటించిన  ఆరోగ్య భద్రత  లొసుగులు తొలగించాలని ప్రఘాడ విన్నపం.)

10. సెప్టెంబరు 17వ తేదిన స్వాతంత్ర్యానంతరం జరిగిన విమోచన మార్గంలో యుధ్ధప్రాతిపదికన కేంద్రపింఛనర్ల ఆరోగ్యభద్రత కలుగజేయాలి. తద్వారా పింఛనర్ల మానసిక వేదనలను తొలగించి భరోసా ఇవ్వాలి.  ఈ నమ్మకం గౌరవప్రధాని నరేంద్రమోదీ నిలబెట్టుకుంటారని ప్రఘాడ విశ్వాసం. శ్రీమోదీ తమ అమోఘ సంయుక్తమంత్రివర్యులు, సహనాయకులు రాజకీయాలకతీతంగా భారతదేశ పురోగమన పునర్నిర్మాణ ప్రగతి ఫథంలో కలిసికట్టుగా పయనించాలని వేడుక. 
11. శ్రీ నారా చంద్రబాబునాయుడు (గౌ. ముఖ్యమంత్రివర్యులు) గారి తెలుగు భాష పురోగమన దిశలో  స్పూర్తితో ఈ విన్నపాలు వ్రాయుట జరిగినది. కృతజ్ఞతలు. అభివందనములు.  

     
For Information of Member Pensioners

1. GOI Dept.of Per.&Trg OM No.AB.14017/13/2016-Estt(RR) dated 9-8-2016 : Amendment of Service Rules/Recruitment Rules.  In place of Pay Band and Grade Pay, revised pay structure (7th CPC LEVEL in the PAY MATRIX “  has come into change to be carried out by 30th Sept.2016. Similarly for Promotion / Deputation the same words LEVEL in the PAY MATRIX in replacement of Pay Band and Grade Pay.
2. GOI Dept.of Per.&Trg OM No.AB.11/2/2016-JCA  dated 16-8-2016 : Anomaly Committee to settle Anomalies : Committee formed with Official Side and Staff Side Members. Two Levels of Anomalies Committee. One for National and the other for Departmental Level. Anomaly to be decided on the opinion of Official side and Staff Side. & also the Staff Side of National Council and Departmental Council respectively.  Financial Adviser of the Ministry/Department shall also be ONE of the Member of DAC. The NAC will deal with anomalies common to two or more departments in respect of common categories. Anomaly Committee to receive anomalies through Secretary Staff Side of Deptl Council up to six months and to finally dispose off all the anomalies within a period of ONE YEAR.   There will also be an ARBITRATOR in case of any Anomally resolved with Disagreement.  This Arbitration will not be a Part of the JCM scheme.   Orders for Appointment of Arbitrator will issue separately. 
3. GOI Dept of Posts, Lr.No.17-17/2016-GDS dated 232-6-2016 : Selection process of engagement of all approved categories of GDS posts – Review thereof. The followi8ng amendments are approved by the competent authority to Directorate Order No.17-39/6/2012-GDS dated 14-1-2015. (Shall take into effect from the date of issue of this letter. (Viz., 213-6-2016.)
(a) The entry ager to the GDS posts shall be raised upto 40 years of age (relaxable by 3 years to those belonging to OBC categories and 5 years in case of candidates belonging to SC/ST Maximum age of Casual Labourers shall be 45 years ( 48 years for OBC and 50 years for SC/ST) subject to fulfilling other conditions of eligibility.
(b) Th3e instruction about formation of committee consisting of three members prescribed vide Para.2(b) (viii) of this Directorate Letter No.17-39/2012-GDS dated 16-9-2015 be withdrawn and the recruiting authorites may be allowed to continue engagement of GDS without formation of such committee. 
PENSION CALCULATION
Pension fixed in 6th CPC
Initial Pension fixed under 7th CPC                                    (Option 1)
Minimum of the Corresponding Pay Level
Notional Pay fixation based on 3 increments
50% the Notional Pay so arrived.                                       (Option 2)
Pension amount admissible                                                 (higher Option 1 and 2)
( The Pension of 4th CPC Pensioners will get updated similarly to 6th CPC Level and then Notional Pension for Pensioners/ Family Pensioners to allow.)

Saturday, September 17, 2016

61st AnnualGeneral body Meeting of BPS- Invitation from Secretary General, BPS

Friends,
you are aware that the 61st General Body meeting of Bharat Pensioners Samaj will be held on 13 Nov 016  at Mavlankar hall  Constitution Club Rafi Marg New Delhi 110001.BPS cordially invite you to join  and show the strength of  Pensioners. Sri. Shiv Gopal Mishra General Secy.NCJCM          ( staff side) , Sh. Sanjay Singh Chief Controller Pension M/O Finance-DOE , Sri. D .Balasubramanian, Genl Secy AIFPA Chennai & Sh D. N. Chapkey President AISCCON along with other dignitaries  will grace the occasion

S C Maheshwari
Secy Genl BPS