Saturday, July 25, 2015

( సభ్యులసమాచార ప్రకటన.)   పింఛనర్లు మరియూ కుటుంబ పింఛనర్లు తీవ్ర ఆర్ధిక వత్తిడులకు లోనగుచున్నారు. తే 01.07.2015దీన అత్త్యున్నత న్యాయస్థానం (సుప్రీమ్ కోర్ట్) తే 24.09.2012 ది నుండి అమలుచేసిన ప్రక్రియను ఆక్షేపిస్తూ 11 (పదకొండు) ఎస్.ఎల్.పి.లు సమర్పించిన (అప్పీళ్లపైతీర్పు) రాజస్థాన్ మరియు మిగత అరజీదారులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చుట ముదాహం. కీ.శే. డి.ఎస్.నకరాకేసు- చారిత్రాత్మక తీర్పు 17.12.1982 ననుసరించి ప్రత్యామ్నాయతేదిని సమాన పింఛనర్లపై వివక్షతతో అమలుచేసిన ఆదేశాలను గౌ.నీయ సుప్రీమ్ ఆక్షేపిస్తూ సంబంధిత ప్రత్యర్ధులకు అనుకూలంగా తీర్పునిచ్చినది. నిర్దేశించిన కాలంలో రావలసిన పింఛన్లమొత్తం చెల్లించని యెడల 9 శాతం అపరాధ వడ్డీనిగూడా చెల్లించాలని ఉత్తర్వులసారం. అభినందనలు.  50శాతం కరువుభత్యం మూలవేతనంలో తే1.4.2004ది నుండి కలిపే ఎన్.డి.ఎ. ప్రభుత ఉత్తర్వులు తే1.01.2006దీనుండి యు.పి.ఎ.1 (వామపక్షమిళితం) యు.పి.ఎ.2 ప్రభుత్వం అమలుచేయకపోవుటవలనగూడా తీవ్రఆర్ధిక ఇబ్బందికి లోనగుచున్నారు. తే1.1.2006దీ నుండి చెల్లించవలసిన పింఛన్లమొత్తం కేసుపై తే17.3.2015ది ఉత్తర్వులు ప్రభుత్వం తే23.3.2015దీన స్వీకరించుటవలన యిందులపై అమలు ఉత్తర్వులకాలపరిమితి తే23.07.2015ది.  
--------------------------------------------------------------------------------------------------------------------------


For Members Information. Pensioners & Family Pensioners are facing Financial Crunch. On 1.7.2015 Supreme Court Dismissed 11 SLPs on Disparity enforcing cut-off date(s).  U All Knew NDA allowed 50% DR Merger from 1.4.2004 & UPA-1(Left Assist) UPA-2 negativated from 1.1.2006.  Appex Court Orders acknowledged (Appellants) on 23rd March.  We may expect action by 23.7.2015. 

-------------------------------------------------------------------------------------------------------------------------
   విజయవాడలో తే 26.7.2015 దీన జరుపబోవు పింఛనర్లసమావేశం నకు హాజరై జయప్రదం చేయండి. పింఛనర్ల బాధలనుయసమశ్యలను పంచుకోండి. జైహింద్.
-------------------------------------------------------------------------------------------------------------------------
Kindly attend Pensioners Meeting VIJAYAWADA SCRailway Institute Auditorim Sunday 26th July from 1000 hours to 1300 hours followed by Lunch. M. Somasekhararao Vice President & S.C. Maheswari Secretary General BPS & Others will address. A crucial Time2Store follow up on 7th CPC report expected October.  Please spread message2all Members & Pensioners2Update more by Attendance. ThanQ.

(Chandramowli Mullapudi Secretary, POPA-BPS Hyderabad 500009) 

No comments:

Post a Comment