శ్రద్ధాంజలి – Condolences
శ్రీ కల్లూరి మల్లికార్జునరావు గారు ఇక లేరు అనితెలుపుటకు చాలా విచారించుచున్నారము. ఈరోజు ఉదయం కామినేని ఆసుపత్రిలో పరమపదించినారు. ( 13-04-2017 గురువారం )
Shri Kalluri Mallikarjunarao Retd AsstDirector (Postal Services) Expired Today (13-04-2017 Thursday) in Kamineni Hospital all of a Sudden.

అజాత శత్రువు అయిన మల్లికార్జునరావు గారు పరమపదించుట చాల దురదృష్టం. ఈ మధ్య ఆధ్యాత్మికంలో నిమగ్నమైవుండుట వలన శ్రీహరిలో విలీనమవ్వాలని వారి ప్రఘాడ ఆకాంక్ష. వారి ఆత్మకు మిక్కిలి ప్రాశాంతిని అనుగ్రహించాలని భగవానునికి వేడుకోలు. ఓం శాంతి, శాంతి, శాంతి.
His LOSS to Pensioners and also to his own Family Members can not be filled in. His Son is Shri Kalluri S. Prasad (ph:9849244389, 8500117221 040-24069142). We Pray Bhagawan to Bestow required SOLACE to his bereaved family members to recover from the tragedy.
MAY HIS SOUL REST IN PEACE. Aum Shanthi, Shanthi, Shanthi:
( M. Chandramowli, Secretary POPA,
For & On behalf of all the Members of Postal Officers Pensioners Association, Hyderabad
No comments:
Post a Comment